(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 031

॥ శ్రీః ॥
7.31. అధ్యాయః 031
Mahabharata - Drona Parva - Chapter Topics
అశ్వత్థాంనా నీలస్య వధః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-31-0x(4329)(46099)
తేష్వనీకేషు భగ్నేషు పాండుపుత్రేణ సంజయ। 5-31-1bచలితానాం ద్రుతానాం చ కథమాసీన్మనాంసి వః॥ 7-31-1(46100)
ఆనీకానాం ప్రభగ్నానామవస్థానమపశ్యతాం।
దుష్కరం ప్రతిసంధానం తన్మమాచక్ష్వ సంజయ॥ 7-31-2(46101)
సంజయ ఉవాచ। 7-31-3x(4330)
తథాపి తవ పుత్రస్య ప్రియకామా విశాంపతే।
యశః ప్రవీరా లోకేషు రక్షంతో ద్రోణమన్వయుః॥ 7-31-3(46102)
సముద్యతేషు చాస్త్రేషు సంప్రాప్తే చ యుధిష్ఠిరే।
అకుర్వన్నార్యకర్మాణి భైరవే సత్యభీతవత్॥ 7-31-4(46103)
అంతరం భీమసేనస్య ప్రాపతన్నమితౌజసః।
సాత్యకేశ్చైవ వీరస్య ధృష్టద్యుంనస్య వా విభో॥ 7-31-5(46104)
ద్రోణం ద్రోణమితి క్రూరాః పాంచాలాః సమచోదయన్।
మా ద్రోణమితి పుత్రాస్తే కురూన్సర్వానచోదయన్॥ 7-31-6(46105)
ద్రోణం ద్రోణమితి హ్యేకే మా ద్రోణమితి చాపరే।
కురూణాం పాండవానాం చ ద్రోణద్యూతమవతేత॥ 7-31-7(46106)
యంయం ప్రమథతే ద్రోణః పాంచాలానాం రథవ్రజం।
తత్రతత్ర తు పాంచాల్యో ధృష్టద్యుంనోఽభ్యవర్తత॥ 7-31-8(46107)
తేషాం భాగ్యవిపర్యాసైః సంగ్రామే భైరవే సతి।
వీరాః సమాసదన్వీరాన్కుర్వంతో భైరవం రవం॥ 7-31-9(46108)
అకంపనీయాః శత్రూణాం బభూవుస్తత్ర పాండవాః।
అకంపయన్ననీకాని స్మరంతః క్లేశమాత్మనః॥ 7-31-10(46109)
తే త్వమర్షవశం ప్రాప్తా హీమంతః సత్వచోదితాః।
త్యక్త్వా ప్రాణాన్న్యవర్తంత ఘ్నంతో ద్రోణం మహాహవే॥ 7-31-11(46110)
అయాసమివ సంపాతః శిలానామివ చాభవత్।
దీవ్యతాం తుములే యుద్ధే ప్రాణైరమితతేజసాం॥ 7-31-12(46111)
నానుస్మరంతి సంగ్రామమపి వృద్ధాస్తథావిధం।
యే పూర్వదేవైర్దేవానామపశ్యన్యుద్ధమద్భుతం॥ 7-31-13(46112)
ప్రాకంపతేవ పృథివీ తస్మిన్వీరావసాదనే।
నివర్తతా బలౌఘేన మహతా భారపీడితా॥ 7-31-14(46113)
ఘూర్ణతోఽపి బలౌఘస్య దివం స్తబ్ధ్వేవ నిఃస్వనః।
అజాతశత్రోస్తత్సైన్యమావివేశ సుభైరవః॥ 7-31-15(46114)
సమాసాద్య తు పాండూనామనీకాని సహస్రశః।
ద్రోణేన చరతా సంఖ్యే ప్రభగ్నాని శితైః శరైః॥ 7-31-16(46115)
తేషు ప్రమథ్యమానేషు ద్రోణేనాద్భుతకర్మణా।
పర్యవరాయదాసాద్య ద్రోణం సేనాపతిః స్వయం॥ 7-31-17(46116)
తదద్భుతమభూద్యుద్ధం ద్రోణపాంచాలయోస్తథా।
నైవ తస్యోపమా కాచిదితి మే నిశ్చితా మతిః॥ 7-31-18(46117)
తతో నీలోఽనలప్రఖ్యో దదాహ కురువాహినీం।
శరస్కులింగశ్చాపార్చిర్దిహన్కక్షమివానలః॥ 7-31-19(46118)
తం దహంతమనీకాని ద్రోణపుత్రః ప్రతాపవాన్।
పూర్వాభిభాషీ సుశ్లక్ష్ణం స్మయమానోఽభ్యభాషత॥ 7-31-20(46119)
నీల కిం బహుభిర్దగ్ధైస్తవ యోధైః సరార్చిషా।
మయైకేన హి యుధ్యస్వ క్రుద్ధః ప్రహర చాశు మాం॥ 7-31-21(46120)
తం పద్మనికరాకారం పద్మపత్రనిభేక్షణం।
వ్యాకోశపద్మాభముఖో నీలో వివ్యాధ సాయకైః॥ 7-31-22(46121)
తేనాపి విద్ధః సహసా ద్రౌణిర్భల్లైః శితైస్త్రిభిః।
ధనుర్ధ్వజం చ చ్ఛత్రం చ ద్విషతః సన్న్యకృంతత॥ 7-31-23(46122)
స ప్లుతః స్యందనాత్తస్మాన్నీలశ్చర్మవరాసిభృత్।
ద్రౌణాయనేః శిరః కాయాద్ధర్తుమైచ్ఛత్పతత్త్రివత్॥ 7-31-24(46123)
తస్యోద్యతాసేః సునసం శిరః కాయాత్సకుండలం।
భల్లేనాపాహరద్ద్రౌణిః స్మయమాన ఇవానఘ॥ 7-31-25(46124)
సంపూర్ణచంద్రాభముఖః పద్మపత్రనిభేక్షణః।
ప్రాంశురుత్పలపత్రాభో నిహతో న్యపతద్భువి॥ 7-31-26(46125)
తతః ప్రవివ్యథే సేనా పాండవీ భృశమాకులా।
ఆచార్యపుత్రేణ హతే నీలే జ్వలితతేజసి॥ 7-31-27(46126)
అచింతయంశ్చ తే సర్వే పాండవానాం మహారథాః।
కథం నో వాసవిస్త్రాయాచ్ఛత్రుభ్య ఇతి మారిష॥ 7-31-28(46127)
దక్షిణేన తు సేనాయాః కురుతే కదనం బలీ।
సంశప్తకావశేషస్య నారాయణబలస్య చ॥ ॥ 7-31-29(46128)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి సంశప్తకవధపర్వణి ద్వాదశదివసయుద్ధే ఏకత్రింశోఽధ్యాయః॥ 31 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-31-5 అంతరం ఛిద్రం। ప్రాపతన్సృతవంతః॥
5-31-7 పాండవాన్యామ ఇత్యేవ మా ద్రోణమితి చాపరే ఇతి కః పాఠః॥
5-31-9 సమాసదన్ప్రతిగతవంతః॥
5-31-11 న్యవర్తంత భయేభ్యో నివృత్తాః। సత్యచోదితాః ఇతి క.ఘ.ఙ. పాఠః॥
5-31-31 ఏకత్రింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.